Category: భక్తి

గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రమ్/GANAPATI GAKARA ASHTOTTARA SATANAMA STOTRAM

గకారరూపో గంబీజో గణేశో గణవందితః | గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః || 1 || గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః | గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః || 2 || గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః | గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః || 3 || గంజానిరత శిక్షాకృద్గణితఙ్ఞో గణోత్తమః…

శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామ స్తోత్రమ్/SREE SARASWATI ASHTOTTARA SATA NAMA STOTRAM

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా | శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || 1 || శివానుజా పుస్తకధృత్ ఙ్ఞానముద్రా రమా పరా | కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || 2 || మహాశ్రయా మాలినీ చ మహాభొగా మహాభుజా |…

నరసింహ శతకమ్/NARASIMHA SATAKAM

రచన: సేషప్ప కవి 001 సీ. శ్రీమనోహర | సురా – ర్చిత సింధుగంభీర | భక్తవత్సల | కోటి – భానుతేజ | కంజనేత్ర | హిరణ్య – కశ్యపాంతక | శూర | సాధురక్షణ | శంఖ –…

వేమన శతకమ్/VEMANA SATAKAM

రచన: యోగి వేమన తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు తలచి చూడనతకు తత్వమగును వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా విశ్వదాభిరామ వినుర వేమ! || 1 || తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి మిగిలి వెడలవేక మిణుకుచున్న నరుడి…

దాశరథీ శతకమ్/DASARATHI SATAKAM

రచన: రామదాసు శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. || 1 || రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ స్తోమ…

సుమతీ శతకమ్/SUMATI SATAKAM

రచన: బద్దెన భూపాల శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ || 1 || అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా నెక్కిన…

శ్రీ కాళ హస్తీశ్వర శతకమ్/SREE KAALA HASTISWARA SATAKAM

రచన: ధూర్జటి శ్రీవిద్యుత్కలితా‌உజవంజవమహా-జీమూతపాపాంబుధా- రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుఁ గోల్పోయితిన్ | దేవా! మీ కరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా- సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! || 1 || వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క…

మూక పంచ శతి ౧ – ఆర్య శతకమ్/MOOKA PANCHA SATHI 1 – ARYA SATAKAM

రచన: శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా | కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబకకోమలాంగలతా ||1|| కంచన కాంచీనిలయం కరధృతకోదండబాణసృణిపాశమ్ | కఠినస్తనభరనమ్రం కైవల్యానందకందమవలంబే ||2|| చింతితఫలపరిపోషణచింతామణిరేవ కాంచినిలయా మే | చిరతరసుచరితసులభా చిత్తం శిశిరయతు చిత్సుఖాధారా ||3||…

భర్తృహరేః శతక త్రిశతి – వైరాగ్య శతకమ్/BHARTRUHARI SATAKA TRISATI – VAIRAAGYA SATAKAM

రచన: భర్తృహరి చూడోత్తంసితచంద్రచారుకలికాచంచచ్ఛిఖాభాస్వరో లీలాదగ్ధవిలోలకామశలభః శ్రేయోదశాగ్రే స్ఫురన్ | అంతఃస్ఫూర్జద్‌అపారమోహతిమిరప్రాగ్భారమ్ ఉచ్చాటయన్ శ్వేతఃసద్మని యోగినాం విజయతే ఙ్ఞానప్రదీపో హరః || 3.1 || భ్రాంతం దేశమ్ అనేకదుర్గవిషమం ప్రాప్తం న కించిత్ఫలం త్యక్త్వా జాతికులాభిమానమ్ ఉచితం సేవా కృతా నిష్ఫలా |…

శ్రీమద్ భగవద్ గీత ప్రథమో‌உధ్యాయః/SRIMAD BHAGAWAD GITA CHAPTER 1

రచన: వేద వ్యాస అథ ప్రథమో‌உధ్యాయః | ధృతరాష్ట్ర ఉవాచ | ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ || 1 || సంజయ ఉవాచ | దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |…